బాల శిక్ష
తెలుగు బాలశిక్ష చిన్న పిల్లలికి చాల సరదాగా ఉండే అప్లికేషను. ఈ అప్లికేషను లో తెలుగు అచ్చులు వాటి కి వాడుక పదములు మరియు ఉచ్చారణ ఇవ్వ బడినవి.మీ చిన్ని పాపాయి ఈ iPhone app తో సరదాగా ఎంజాయ్ చేస్తుంది. దయచేసి iPhone App Store నుంచి download చేసి try చెయ్యండి.